హుజూరాబాద్ కు ఈటెల టోకరా?
గజ్వేల్ నుంచి ఈటెల పోటీ ఉత్త ప్రచారం? హుజూరాబాద్ ప్రజలను మరో సారి మభ్యపెట్టేందుకే? మేడ్చల్ నుంచి ఈటెల పోటీ ఖాయం? నేటిధాత్రి చెప్పిందే నిజమైంది.. ఈటెల అంతరంగం నేటిధాత్రి ఏనాడో బైటపెట్టింది… హుజూరాబాద్ లో ఈటెల పోటీ చేయడం అదే ఆఖరని ఆనాడే చెప్పింది. ఇప్పుడు అదే మాట ఈటెల నోటి నుంచి వస్తోంది… ఉప ఎన్నికల సమయంలోనే హెచ్చరించిన నేటిధాత్రి… తియ్యటి మాటలు, ఆ వెనుకే గొయ్యి తీసే చేతలు ఎలా వుంటాయో ఒక్క…