BRS leaders arrested for attacking the Assembly.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్ జహీరాబాద్. నేటి ధాత్రి: తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారము ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి) లను జహీరాబాద్…

Read More
MLA

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.!

‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు’ ‘పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం’ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మహబూబ్ నగర్/నేటి ధాత్రి అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

Read More
Telangana

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్.

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్ మెట్ పల్లి మార్చి 11 నేటి ధాత్రి చక్కర కర్మగారాన్ని నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పసుపునకు రూ. 12వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే చెరుకు రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మెట్ పల్లిలో చెరుకు రైతులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా మెట్ పల్లితెలంగాణకే తలమానికం ఎన్డీఎస్ఎల్ కర్మగారాలు…

Read More
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి* SC రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేశాకే ఉద్యోగ ఫలితాలు విడుదల చేయాలి వర్దన్నపేట 11మార్చ్ (నేటిదాత్రి): వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం MRPS మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి…

Read More
Students

టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్.!

టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్..! – పరీక్షలు రాయడానికి ప్యాడ్, పెన్నుల పంపిణీ – సిరిసిల్ల నియోజక వర్గంలో నేటి నుంచి పంపిణీ – గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట అందజేత సిరిసిల్ల(నేటి ధాత్రి): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టెన్త్ విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట గత సంవత్సరం…

Read More
Happy Self-Government Day..

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం..

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ఉపాధ్యాయులుగా సంతోషించిన విద్యార్థులు .. ఇటీవలే బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని హేమలతకు సన్మానం వేడుకలలో పాల్గొన్న మండల విద్యాధికారి కాలేరు యాదగిరి. కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి   కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా మారి తమకు బోధించే గురువుల మాదిరిగానే విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రార్థనా సమయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులుగా తమ బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహించారు….

Read More
MLA

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన దేవరకద్ర /నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More
Indiramma

అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు. #ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం. #భూమి పూజ చేసి ముగ్గు పోసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రామతీర్థం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకై భూమి పూజ చేసి ముగ్గు పోసి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు…

Read More
Marriage

నూతన వధూవరులను ఆశీర్వదించిన.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం పారుపెల్లి గ్రామం సలాకుల సారయ్య పుత్రుడు అందీప్ – సమత వివాహ రిసెప్షన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు నాంసాని సమ్మయ్య బి ఆర్…

Read More
Congress

రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.

రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం కాంగ్రెస్ పార్టీతోనే డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి గతంలో ఏకలవ్య గురుకుల పాఠశాల మోడల్ స్కూల్స్ వివిధ గురుకులాలు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 200 కోట్లు విడుదల కావడంతో సంబరాలు జరుపుకున్నారు మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని ప్రభుత్వం ఏర్పాటు…

Read More
Congress

చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన.!

*చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…. * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 33 కోట్లు రూపాయలు రుణమాఫీ … * కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సిరిసిల్ల చేనేత కార్మికులు …. * రాజన్న సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి ) గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో జీవో నెంబర్ 56 లో…

Read More
BJP leader

చావా సినిమాను స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు చూపించిన.

చావా సినిమాను స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు చూపించిన బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంబాజి మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా చిత్రాన్ని తెలుగులో గణపురం లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస థియేటర్లో ప్రదర్శించిన సందర్భంగా బిజెపి గణపురం మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రభుత్వ…

Read More
CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం…

Read More

ఎంపీ డీకే అరుణకు సన్మానం.!

ఎంపీ డీకే అరుణకు సన్మానం మహబూబ్ నగర్ /నేటీ ధాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో మహబూబ్ నగర్ ఎంపీ అరుణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరియు షాద్ నగర్ బిజెపి నాయకులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ బీజేపీ నాయకులు శ్రీనివాస్, విజయ్ బాస్కర్, నర్సింహా యాదవ్, మోహన్ సింగ్, సుధాకర్, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి,…

Read More
BRS party

అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్

అధికారం కోల్పోయి ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి :   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు వెంటనే క్షమాపణ…

Read More
Election

పద్మశాలి సభ్యుల సమక్షంలో ఎన్నిక.

పద్మశాలి కుల సంఘo నూతన కమిటీ ఏకగ్రీవం పద్మశాలి సభ్యుల సమక్షంలో ఎన్నిక శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. పద్మశాలి కుల బంధువులందరికీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ పద్మశాలి కమిటీ సభ్యులందరి సహకారాలతో కలిసికట్టుగా పనిచేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది. నూతన అధ్యక్షుడిగా బాసని ప్రకాష్, ఉపాధ్యక్షుడు మామిడి మారుతి,తుమ్మ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మంత్రి రాజు, సహాయ…

Read More
mla

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు ఆహ్వానం భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోడవటంచ (కోటంచ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యందు బ్రహ్మోత్సవాలు మార్చి 09 తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవాలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుని ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో మహేష్,చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో అందించి జాతర వేడుకలు పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More
The SC Sub-Plan Act should be implemented across the country.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి. దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పిఎస్)జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ కరీంనగర :నేటిధాత్రి కరీంనగర్ జిల్లా డిహెచ్పిఎస్ కౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఉపాధ్యక్షులు కెలపాక వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ ఈనెల 10,11,12 తేదీలలో వేములవాడలో జరుగు రాష్ట్రస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం…

Read More
MLA Nannapaneni

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శుక్రవారం నాడు నగరంలో జరుగుతున్న వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో వరంగల్ భద్రకాళి రోడ్డు, కీర్తి గార్డెన్స్ లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బారాస పార్టీ సీనియర్ కార్యకర్త మాలకుమ్మరి పరుశరాములు కుమార్తె వివాహానికి హాజరైన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్…

Read More
brs

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో – మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం – కేకే సిరిసిల్ల వాసి – గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు సిరిసిల్ల:(నేటి ధాత్రి) బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు…

Read More
error: Content is protected !!