
పబ్లిక్ గార్డెన్ లో స్వచ్ఛ సర్వేక్షన్-స్వచ్ఛ భారత్.
నేటిదాత్రి, హనుమకొండ : పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో ప్రదానమంత్రి స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మన వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పబ్లిక్ గార్డెన్ లోని అన్ని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మరియు క్లినింగ్ చేసి స్వచ్ఛ గార్డెన్ కార్యక్రమం చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కా…