
12 ఏళ్ళుగా పస్తులుంటున్న హోంగార్డులు
కుటుంబాలు గడవక కుమిలిపోతున్న హోంగార్డులు ` పోయిన కొలువులు వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు ` ఎండనక, వాననక పదేళ్లు విధులు ` చాలీ చాలని జీతాలిచ్చినా భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్నారు. ` ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన తప్పుకు బలయ్యారు ` జై తెలంగాణ అన్నందుకు దుర్మార్గంగా వీధిపాలు చేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు ` కనికరించి…కాపాడండని వేడుకుంటున్న భాదితులు ` అందరూ బాగున్నారు..వాళ్లేం పాపం చేశారు ` మానవత్వంతో ఆదుకుని భవిష్యత్‌నివ్వండని వేడుకుంటున్న వైనం `…