
దోపిడంతా రాజకీయావతారం కోసమే?
గత ఎన్నికల్లోనే పోటీకి విశ్వ ప్రయత్నాలు? ఓ పార్టీ కార్యాలయం చుట్టూ రెండు నెలలు ప్రదక్షిణలు? ఉద్యోగం వుంటే ఎంత పోతే ఎంత? భవిష్యత్తు పొలిటికల్ లైఫ్‌కోసమే ఆ సంపాదనంతా? తిలా పాపం తలా పంచుతూ… వారి నోళ్లు కట్టేస్తూ…! ముడుపులతో పై స్ధాయి అధికారుల నోర్లు మూస్తూ? సేవా ముసుగులో సానుభూతిని రగిలిస్తూ? కార్యాలయంలో క్షణ కాలం… సేవా పేరుతో వృత్తికి ద్రోహం? కర్తవ్యం మరిచి, సమాజ సేవ పేరుతో పనికి పంగనామం? అసత్య ప్రచారాలతో…