
ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం
పట్టణ ప్రగతి ద్వారా సుందరంగా నగరాలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు అన్నారు. 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 46 వ డివిజన్లో 4 కోట్ల 50 లక్షల నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన…