
1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం
ములుగు జిల్లా,నేటిధాత్రి:ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత వివరించారు జిల్లా ఉద్యాన అధికారి బీ వి రమణ ఈ సంవత్సరం ములుగు జిల్లాలోని 1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఈ…