
‘‘బిజేపిలో’’ బిసిలపై ‘‘కుట్ర’’!?
`రెడ్డి వర్సెస్ కాపు? `ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కాపులు? `కంటగింపుగా మారుతున్న రాజకీయాలు? `రెడ్డి నేతలంతా ఏకమౌతున్నారు? `కాపులకు ఎదగకుండా రచన చేస్తున్నారు? `పథకం ప్రకారం రెడ్డి నేతల చేరికలు కొనసాగిస్తున్నారు? `బిసి.సామాజిక వర్గాలను దూరం పెడుతున్నారు? `బిజేపిని వీడుతున్న వారంతా బిసి లే? `చేరుతున్న వారిలో ఎక్కువ రెడ్డి లే? `సంజయ్ ఆధిపత్యానికి అడ్డకట్ట కోసమే? `బిసిలు బలపడితే రెడ్డిల ఆధిపత్యానికి గండే? `ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వారికి ప్రాధాన్యత తగ్గుతోంది? `రెడ్డి లంతా ఏకమైతే…