
ఏసీబీ వలలో నవాబుపేట ఎస్ఐ పురుషోత్తం..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ పోలీసు ప్రతిష్ఠను పెంచేందుకు ఓ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు ఆ శాఖలోని కొందరు చీడపురుగుల డిపార్ట్మెంట్ పరువును బజారుకీడుస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పురుషోత్త భూ తగాదా విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని…