
బీఆర్ఎస్ నాయకులు వాడవాడలో విస్తృత ప్రచారం
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనం శాయంపేట నేటిధాత్రి ; శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు, ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు, ఎరువుల కోసం రైతన్నలు…