
ఎంపీపీ చేతుల మీదుగా సంక్షేమ పథకాల కరపత్రం విడుదల.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక బీ ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఎంపీపీ చేతుల మీదుగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలకు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ మజీబ్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల మైనార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో ఎంపీపీ చేతుల మీదుగా కరపత్రం విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ…