
అభివృద్ధి చేసిన ఆదరించి గెలిపించండి
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 8 తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి, ముల్కలపల్లి, పిడిసిల్ల, ఎల్లారెడ్డిపల్లి, గుండ్లకర్తి, కాసులపాడు, మెట్టుపల్లి, గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొనడం జరిగింది. ఆయనకు ఆయా గ్రామాల మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున కోలాటాలతో డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారతులతో ఘన స్వాగతం పలకడం జరిగింది….