
రామకృష్ణాపూర్ లో బిజెపి శ్రేణుల సంబరాలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ భారీ ఘనవిజయం సాధించడం పట్ల రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో పట్టణ బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, టపాసులు పేల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల్ల పోషం, పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ లు మాట్లాడుతూ…. ప్రధాని…