kcr gadde digali, కేసిఆర్‌ గద్దె దిగాలి

కేసిఆర్‌ గద్దె దిగాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు…16 అంటే ఎలాగోలా తంటాలు పడి నయానో…భయానో 16సీట్లను గెలిపించుకుంటారనీ అనుకున్నామని, కానీ ఇలా ఘోరాతిఘోరంగా 16మంది విద్యార్థులను బలి కొంటారని ఎవరూ ఊహించలేదని, కేసిఆర్‌ చరిత్ర అంతా ఇలా నమ్మించి ప్రాణాలు తీసిన చరిత్రేనని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ), తెలంగాణ కమిటీ (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌)) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే తెలంగాణా సాధనకు ఎంతగానో కషి చేసిన…

Read More

kaleshwaram project wet run vijayavantham, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు…

Read More

mera bharat mahan, మేరా భారత్‌ మహాన్‌

మేరా భారత్‌ మహాన్‌ ప్రతాప ప్రొడక్షన్‌ పతాకంపై భారత దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం మేరా భారత్‌ మహాన్‌ ఈనెల 26వ తేదీ శుక్రవారం విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు డాక్టర్‌ శ్రీధర్‌ రాజు, డాక్టర్‌ తాళ్ల రవి, డాక్టర్‌ పల్లవి రెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 థియేటర్లలో శుక్రవారం విడుదల అవుతుందని…

Read More

repu nagaramlo jadugar anand blind fold root, రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’

రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’ ప్రఖ్యాత ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్‌ ఆనంద్‌ బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌ ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుందని జాదూగర్‌ ఆనంద్‌ తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్టానని, ఇప్పటి వరకు 33వేల షోలు చేసి పలు అవార్డులను పొందానని తెలిపారు. 1980లో బ్రస్సేలో ఇచ్చిన ప్రదర్శనకు దిగ్రాండ్‌…

Read More

vidyardula jivithalatho chelagatamadutunna interboard, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌బోర్డు చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మల్యాల వినయ్‌గౌడ్‌ ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాల్యాల వినయ్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు చెలగాటం అడుతుందని, ఇంటర్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించడం లేదని విమర్శించారు. తక్కువ మార్కులు…

Read More

repu jobmela, రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా కాటారం మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్‌ మేళాను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోగలరని కాటారం పోలీసులు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్‌ హాల్‌ (అంబేద్కర్‌ స్టేడియం సమీపంలో) ఎస్పీ భాస్కరన్‌ అద్వర్యంలో ‘జాబ్‌ మేళా’ నిర్వహించబడునని అన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన యువతి, యువకులు…

Read More

ennikaloo athyadika stanalu geluchela karyakarthalu krushi cheyali, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలు మండల ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆశావాహులతో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన…

Read More

carekkannunna mla gandra, కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…? తెలంగాణ రాష్ట్రంలో ఒకొక్కరుగా హస్తాన్ని వీడి కారెక్కుతుండగా మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కారు ఎక్కుతున్నట్లుగా తెలుస్తుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. గత కొద్దినెలలుగా టిఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్న ఆయన సతీసమేతంగా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొన్నటి వరకు మంత్రిపదవి కావాలని, ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్పడంతో అధిష్టానం కొద్దిగా ఆలోచనలో పడింది. సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల…

Read More

pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌ స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు…

Read More

mantri dayakarraonu kalasina nyayaporata sangibava commity, మంత్రి దయాకర్‌రావును కలిసిన న్యాయపోరాట సంఘీభావ కమిటీ

మంత్రి దయాకర్‌రావును కలిసిన న్యాయపోరాట సంఘీభావ కమిటీ సుశృత-దేవర్ష్‌ల సమాధిని స్మారక స్మృతివనం విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మాట్లాడుతానని, పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని న్యాయ పోరాట సంఘీభావ కమిటీ పేర్కొంది. సుశృత-దేవర్ష్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీ శుక్రవారం రాత్రి హన్మకొండలోని మంత్రి దయాకర్‌రావును కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశృత-దేవర్ష్‌ భార్యబిడ్డలను దారుణంగా చంపిన హంతకుడు మాచర్ల రమేష్‌ ఇంటి ఎదుట సుశృత తల్లి కందిక కోమల…

Read More

pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌ స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు…

Read More

pantalu andipoina rythulanu prabuthvam adukovali, పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి పాకాల ఆయకట్టు కింద వరి పంట సాగు చేసుకోగా పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఖానాపురం ఎంపిపి, కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. పాకాల చెరువు ఆయకట్టు కొత్తూరు గ్రామ శివారులోని తుంగబంధం కాలువ కింద రైతులు రబీలో వరి పంటను సాగు చేసుకున్న పంటలు ఎండిపోగా రవీంద్‌ రావు బందం శుక్రవారం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

prajalu korukunna vyakthulake avakasham, ప్రజలు కోరుకున్న వ్యక్తులకే అవకాశం

ప్రజలు కోరుకున్న వ్యక్తులకే అవకాశం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు, మండల ప్రజల కోరుకున్న వ్యక్తులకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని జడ్పిటిసి పాలకుర్తి సారంగపాణి అన్నారు. శనివారం ఎన్నికల అభ్యర్ధుల పరిశీలన కోరకు ఆయా గ్రామాల పార్టీ ఇంచార్జీలతో కలిసి స్థానిక ప్రజలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్ధుల పరిశీలనలో భాగంగా మండలంలో చెన్నారం, కాశగూడెం, నల్లబెల్లి, ఇల్లంద గ్రామాలలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజల…

Read More

gananga chandrababu janmadina vedukalu, ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 69వ జన్మదిన వేడుకలను పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగెల్లి సురేష్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ కేంద్రంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిమిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎక్కడ నిర్వహించినా అభివృద్దే…

Read More

105 samvasarala veduka, 105 సవత్సరాల వేడుక

105 సవత్సరాల వేడుక వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట మండలం కట్రియాల గ్రామంలో ఓ అవ్వ 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల మల్లమ్మకు నాలుగు తరాలకు చెందిన కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాల్లు అందరు కలసి శతదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తబట్టలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మల్లమ్మ కొడుకులు చెవ్వల్ల బొంద్యాలు, సత్తయ్య, చేరాలు, రామక్క, వారి కుటుంబాలు స్వగ్రామమైన కట్రియాలలో శతదిన వేడుకలు చేసుకున్నారు.

Read More

nagaramlo kukkalu…bowboiye, నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ !

నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ ! మొరిగే కుక్క కరవదంటారు…కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు…మొరిగే కుక్కలు సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజలను కుక్కలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్రవాహనంపై వెళ్లే వారిని కూడా కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా…బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరుకోవాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో…అని ప్రజలు…

Read More

si ratha parikshaku policela advaryamlo help desk, ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్‌’ డెస్క్‌

ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్‌’ డెస్క్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శని, ఆదివారాల్లో జరిగే స్టయిఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్షకు నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎస్సై తుది రాత పరీక్షకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు ముఖ్యమైన కూడళ్లల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారాన్ని…

Read More

sushrita devarsh samadini smaraka smruthivanamga prakatinchali, సుశృత దేవర్ష్‌ సమాధిని స్మారక స్మృతివనంగా ప్రకటించాలి

  కోమల పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులు సుశృత-దేవర్ష్‌ల సమాధిని స్మారక స్మృతివనంగా ప్రకటించాలని, సుశృత తల్లి కందిక కోమల చేస్తున్న పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని సుశృత-దేవర్ష్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీ జనగామ జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశృత-దేవర్ష్‌ భార్యబిడ్డలున దారుణంగా చంపిన హంతకుడు మాచర్ల రమేష్‌ ఇంటి ఎదుట సుశృత తల్లి కందిక కోమల సమాధి కట్టిందని, ఫిబ్రవరి 10వ తేదీ నుండి సమాధిని సుశృత-దేవర్ష్‌…

Read More

acb valalo forest adhikarini, ఏసీబీ వలలో ఫారెస్ట్‌ అధికారిణి

ఏసీబీ వలలో ఫారెస్ట్‌ అధికారిణి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం…నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ అనిత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. తోటి ఉద్యోగి సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. ఇందులో సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వేముల శ్రీనివాస్‌ హస్తం కూడా ఉందనే అనుమానంతో ఏసీబీ అధికారులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం….

Read More

si thudi rathapariksha nirvahanaku erpatulu purthi, ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ నగరంలో నిర్వహించే ఎస్సై తుది రాతపరీక్షను సజావు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డ్‌ ద్వారా సబ్‌-ఇన్స్‌స్పెక్టర్‌ (సివిల్‌) ఉద్యోగాల నియామాకాలలో భాగంగా శని, ఆదివారాలలో నిర్వహించే తుది రాతపరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై వరంగల్‌ రీజీనల్‌ కో-ఆర్డినేటర్‌ (కేయూ ఇంజనీరింగ్‌ విభాగం ప్రిన్స్‌పల్‌) ఫ్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, పోలీస్‌…

Read More
error: Content is protected !!