రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి : రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కొడకండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మండలంలోని రామవరం, రామేశ్వరం గ్రామాలలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటికి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాపాక సత్యనారాయణ…