మునుగోడు కారుదే!
`అనూహ్యమైన మెజారిటీతో టిఆర్ఎస్ గెలుపు! `20 వేల నుంచి 25 వేల మెజారిటీ అవకాశం. `నేటిధాత్రి ఎగ్జిట్ పోల్ రిజల్ట్. `ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి. `విద్యుత్ మోటార్లకు మీటర్లు ఒక అంశమైంది. `రాజగోపాల్ రెడ్డిపై టిఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన కాంట్రాక్టు విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. `ఫ్లోరైడ్ బాధ తీర్చిన పార్టీగా టిఆర్ఎస్ వైపు నిలిచిన జనం. `ఈ ఎన్నికలలో సురక్షితమైన మంచి నీటి ప్రభావం కూడా రాజకీయంలో భాగమైంది. `ఫ్లోరైడ్ రహిత మునుగోడులో టిఆర్ఎస్…