
లేతగా సమ్మగా..
ఎండల్లో హాయినిచ్చే ప్రకృతి ఫలం లేలేత ముంజ నుంచి వచ్చే నీళ్లు యమ టేస్టీ వడదెబ్బ నుంచి ఉపషమనం.. బరువు తగ్గిస్తుంది… మలబద్దకాన్ని నివారిస్తుంది కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :- ప్రకృతి మనుషుల, కేసమేనా అన్నట్టు ఎన్నోరకాల నోరూరించే పండ్లను ప్రసాదించింది. ఈ ఫలాలను తినడం వల్ల వచ్చే ప్రతీ సమస్యకు విరుగుడునూ చూపిస్తుంది. ఓ వైపు భానుడు ఎర్రటి ఎండను ప్రసరిస్తూ చెమటలు కక్కించి నీరసపడిపోయేలా వేస్తున్నారు. దీంతో అనేక రకాల తో పాటు వడదెబ్బ…