
పాలమూరు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి వారి స్వగ్రామమైన నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామికి వారి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సొంత గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్,మాజీ మంత్రివర్యులు లక్ష్మా రెడ్డి, మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం…