
కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి: రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్ ఆధ్వర్యంలో బుధవారం మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శ్రమదోపిడీని…