
బిహార్లో నితిశ్ వారసుడిగా నిశాంత్?
నితిష్ నిష్క్రమణ తర్వాత జేడీయూ విలీనానికి భాజపా ప్రణాళిక వయసు, ఆరోగ్య సమస్యలతో నితిష్ నిశాంత్ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్న పార్టీలు నితిష్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మరో ఇద్దరు సోషలిస్టు నాయకుల తనయులు ఇప్పటికే రాజకీయాల్లో… పార్టీ మనుగడకోసం నితిష్ సర్దుకుపోతారా? రాష్ట్రంలో తిరుగులేని బలంతో ఎన్డీఏ కూటమి నేటిధాత్రి డెస్క్: బిహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఢల్లీి పీఠం కైవసంతో, రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో జోష్ నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో…