ఈ నెల 16న జరిగే గ్రామీణ బందును జయప్రదం చేయాలి

 తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ బందును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూక్య సమ్మయ్య పిలుపునిచ్చారు.గురువారం చెన్నరావుపేట రైతు వేదికలో అబ్బదాసి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక మండల సదస్సులో వారు మాట్లాడారు.ప్రజలకు…

Read More

అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కాంపిటేషన్లో సత్తాచాటిన ‘సరస్వతి’ విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. కరీంనగర్ పట్టణంలోని ఓఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ లెవల్1లో రాచమల్ల నవనీత ఉమ్మడి జిల్లా టాపర్ గా నిలవగా స్టార్ జూనియర్ కన్సోలేషన్ విభాగంలో సిరిపురం సాయిచరణ్, మేకల భవిష్య, సీనియర్స్ విభాగంలో రేగూరి మనస్వి, బైరగోని సుహాని, పెద్ది…

Read More

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

భద్రాచలం నేటి ధాత్రి కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది…

Read More

సింగిల్ విండో చైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:- ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి పై సింగిల్ విండో డైరెక్టర్లు తెలంగాణ సహకార సంఘం చట్టం 1964 లోని నిబంధన 34(A) ప్రకారం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి డిప్యూటీ రిజిస్టర్ అధికారి బి.రాంమోహన్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆళ్ళ సుమన్ రెడ్డి, కట్కూరి కవిత కాంతాల సమ్మిరెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, కోట విజయ,కొట్టే…

Read More

గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

పరకాల,నేటిధాత్రి : పరకాల మండలం నాగారం గ్రామంలో ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అనే గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడ్డాడు. దీంతో వెంకటేశ్వర్లుకు ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.కాగా వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోకులు ఇస్తామన్న ప్రభుత్వం వాగ్దానం…

Read More

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన సలహదారు శ్రీ వేం.నరేంద్ర రెడ్డి నీ ఏబీవీపీ జాతీయ నాయకులు అంబాల కిరణ్ మరియు రాష్ట్ర నాయకులు అమర్ కలిశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో జరిగిన 3 కోట్ల అవినీతి, యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన 3.5 కోట్ల అవినీతి, న్యాక్ అభివృద్ధి పేరుతో జరిగిన 2 కోట్ల అవినీతి అక్రమాలను కేయూ పీహెచ్డీ కేటగిరి టు లో జరిగిన అక్రమాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదోన్నతులు జరిగిన అక్రమాలు ఆధారాలతో…

Read More

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదు

నర్సంపేట,నేటిధాత్రి: తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో ఘోర పరాజయం తప్పదని ఎంసిపిఐ జిల్లా నాయకుడు కేశెట్టి సదానందం అన్నారు. నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని, ప్రజా ఆకాంక్షల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.హామీలు అమలుచేయని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ…

Read More

దాడిలో మృతి చెందిన యజమాని పరామర్శించిన అంతయ్య

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పరక పల్లి తిరుపతికి చెందిన మేకల షెడ్డుపై వీధి కుక్కలు దాడి చేయడంతో వారికి చెందిన ఆరు గొర్రెలు 20 కోల్లు కుక్కల దాడిలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటి రామారావు దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన సహాయం అందజేసే విధంగా చొరవ…

Read More

పెచ్చులుడుతున్న రాజావారి పాలిటెక్నిక్ భవనం నూతనంగా నిర్మించాలి

వనపర్తి నేటిదాత్రి;, వనపర్తి పట్టణంలో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల భవనం పెచ్చులుడుతున్నదని భయంకరంగా ఉందని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి కి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డికి వినతి పత్రం అందజేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 22 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఇప్పుడున్న బడ్జెట్ కు మళ్లీ అదనంగా 15 కోట్లు బడ్జెట్లో పట్టి…

Read More

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ గా పి.మల్లయ్య

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా వరంగల్ తూర్పు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఎచ్ఓ గా పి. మల్లయ్య వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న సురేష్ ను బదిలీల్లో బాగంగా ఐజి కి అటాచ్ చేశారు. మిల్స్ కాలనీ ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వరంగల్ ఏసిపి కిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందచేశారు.

Read More

ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్రారంభం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో, నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా, దేశ వ్యాప్తంగా 41 ఏటిఎఫ్ సెంటర్ల ప్రారంభ కార్యక్రమం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ పద్దతిలో ఢిల్లీలో ప్రారంభం చేశారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభం చేసే…

Read More

మేడారం సమ్మక్క సారలమ్మలకు చందన సుగంధ మాలలు, పట్టు వస్త్రాలు

అమ్మలకు అరుదైన గౌరవ కానుక… మంత్రి సీతక్క చేతుల మీదగా వనదేవతలకు బహుకరణ… జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి … మంగపేట నేటిధాత్రి తెలంగాణ కుంభ మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ లకు కేరళ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు మరియు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క…

Read More

ఆరోగ్య భారత్ మోడీ సర్కార్ లక్ష్యం

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు ఎంజీఎంలో “నషా ముక్త్ భారత్ అభియాన్” మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రం ప్రారంభం వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. ఆరోగ్య భారత్ నిర్మాణానికి మోడీ సర్కార్ పెద్ద పీట వేస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వివరాల్లోకి వెళితే గురువారం వరంగల్ ఎంజీఎంలో నషా ముక్త్ భారత్ అభియాన్ మద్యం, మాదక…

Read More

పారిశుద్ధ్య పనులు చేపిస్తున్న ప్రత్యేక అధికారి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలము లోని జైపూర్ గ్రామ పంచాయతీ నందు పారిశుధ్య పనులు పరిశీలించి, మహా లక్ష్మి, ప్రజా పాలన పథకాన్ని ప్రారంభించిన జిల్లా పంచాయతి అధికారి డి. వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ, ఎంపీడీవో బి . ఉదయ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి,

Read More

ప్రేమ్ కుమార్ మృతి.. నివాళి అర్పించిన పరమేశ్వర్ రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 08 కాప్రా డివిజన్ సాయి నగర్ కు చెందిన కుమార్ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి , కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ,అజీద్ ,విట్టల్ ,పవన్ ,శివ భౌతికకాయనికి నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రేమ్ కుమార్ మృతి వారి కుటుంబాని కి తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రేమ్ కుమార్ చేసిన…

Read More

మైనారిటీ గురుకుల పాఠశాల దగ్గర పేరుకపోయిన చెత్త

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో పాత మున్సిపాలిటీ వెనుక మైనార్టీ గురుకుల పాఠశాల రహదారిలో చెత్త విపరీతంగా పేరుకుపోయిందని ఇందువల్ల మైనార్టీ గురుకుల విద్యార్థులు ఆస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏమి ఏ ఖాదర్ పా షా ఆందోళన వ్యక్తం చేశారు మున్సిప ల్ అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థులు అస్వస్థకు గురి కాకుండా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ విచారణ జరపాలని ఖాదర్ కోరారు . లేనిచో మున్సిపల్…

Read More

బొల్లారం సంజీవ కు డాక్టరేటు

అంగవైకల్యం అడ్డు కాదు,ఆత్మ విశ్వాసం ఉంటే చాలు సంజీవ కు స్నేహితులు, గ్రామస్థుల ప్రశంసలు పరకాల నేటిధాత్రి టూరిజంలో బొల్లారం సంజీవ కి డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయంలో టూరిజం విభాగానికి చెందిన బొల్లారం సంజీవ కి టూరిజంలో డాక్టరేట్ ప్రకటించినట్టు పరీక్షల నియంత్రణ అధికారి పి.మల్లారెడ్డి తెలిపారు.హన్మకొండ జిల్లా పరకాల మండలం మళ్ళక్కపేట గ్రామానికి చెందిన సంజీవ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉండటంతో అనేక ఇబ్బందులు పడ్డారు,అయినప్పటికీ కుంగిపోకుండా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి అంగవైకల్యంన్నీ…

Read More

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు!

-పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్ ఎస్ యు ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్ యు ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ…

Read More

అక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందాలి

ప్రొఫెసర్ కోదండరాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు. డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు. జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు. వారికి విద్య, వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాలు…

Read More

చెన్నూర్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం

చెన్నూర్ నేటి ధాత్రి: స్థానిక చెన్నూర్ పట్టణం లోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ఉదయం గం: 9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు కొనసాగింది.రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్ల సంయుక్తంగా నిర్వహించారు.చెన్నూర్,కోటపల్లి వేమనపల్లి ప్రజలు భారీగా శిబిరానికి తరలివచ్చారు.పట్టణ నిర్వాహకులు కౌన్సిలర్ జడి సురేఖ తిరుపతి ,రిటైర్డ్ టీచర్ రాములు సార్ మరియు వారి మిత్ర బృందం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.వారు…

Read More