
‘అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు’
కల్వకుర్తి/నేటి ధాత్రి. కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో.. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తుందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నుండి రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇంట్లో నిజమైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకతను ప్రాధాన్యతనిస్తూ.. మంగళవారం నుండి గ్రామ సభలలో అధికారులు గుర్తిస్తారన్నారు. ప్రజలెవరు అపోహ పడొద్దన్నారు. బీఆర్ఎస్…