
అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి
నర్సంపేట,నేటిధాత్రి: రాజకీయాలకతీతంగా నిజమైన లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఎంసిపిఐ [యు] నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభ ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా నర్సంపేట మండలం , మాదన్నపేట గ్రామంలో అధికారులకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి సంబంధం లేకుండా,భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…