
నోటీసుల గడువు తీరితేనే టౌన్ ప్లానింగ్ యాక్షన్
నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ…