
మండలంలో గ్రామాలలో 21నుండి గ్రామసభలు
జాబితాలో పేర్లు రానివారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి ప్రారంభం చేసే రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఆహార భద్రత కార్డుల జారీ మరియు ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ననుసరించి ఈ నెల 16 నుండి గ్రామాలలో అధికారులు విచారణ జరిపి తయారు చేసిన జాబితాలను 21 నుండి గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరుగుతుందని…