BJP–BRS Conspiracy Against Minorities: Waseem
మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు సంగారెడ్డి జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప క్రికెటర్ అజారుద్దీన్ అలాంటి వ్యక్తికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ,బీఆర్ఎస్ కలిసి అడ్డుకోవాలని చూస్తున్నాయి ఈ కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు బీఆర్ఎస్ కు లాభం చేకూర్చడమే బీజేపీ లక్ష్యం మైనార్టీ అనే ద్వేషంతోనే అజార్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే కుట్ర పన్నుతున్నారన్నారు,
