
83,12,250-00 విలువ గల గంజాయి,అల్ఫాజోలం దహనం:
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 83,12,250-00 విలువ గంజాయి,అల్ఫాజోలం దహనం చేశామని జిల్లా ఎస్పీ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 5 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 183 కిలోల 490 గ్రాముల గంజాయి మరియు 3 కేజీల 725 గ్రాముల అల్ఫాజోలం లను, ఎన్ డి…