
జూటా మాటల..జూటా పార్టీ.. బిజెపి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర “నేటిధాత్రి” న్యూఢిల్లీ అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా…