
వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి.
వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి శిక్షణ తరగతులు ముగింపు సమావేశంలో సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు వీరయ్య మరిపెడ నేటిధాత్రి: కమ్యూనిస్టు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని వారి కోసమే జీవించాలని ,పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీస్తూ వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ…