
ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం!
`దేశమంతా సస్యశ్యామలం చేద్దాం! `దేశంలో సాగు విప్లవం తీసుకొద్దాం. `వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం! `దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్ అమలు చేద్దాం. `నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం. `ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిద్దాం. `దళితుల జీవితాలలో వెలుగులు నింపదాం. `అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ఐక్యంగా సాగుదాం. హైదరాబాద్,నేటిధాత్రి: సంకల్ప సాధకుడు దేశంలో సాగు విప్లవ శంఖం పూరిస్తున్నాడు. బిజేపిపై రాజకీయ సమర నాదం మొదలుపెట్టాడు. దేశంలో ప్రగతి శీల భావనలు నిండాలి….