
మీ కోరిక మేరకే..!
`త్వరలోనే కేటిఆర్ ను సిఎం చేద్దాం! `కేసిఆర్ నేడు చెప్పనున్న మాట? `నాతో కొందరు జాతీయ రాజకీయాలకు, `కేటిఆర్తో తెలంగాణ రాజకీయాలలో…నవతరం నాయకులు. `టి(బి)ఆర్ఎస్ మరింత సరికొత్తగా… `యువకుడు కేటిఆర్ ప్రభుత్వ సారధ్యం… `వివాదాల జోలికి పోకండి `ప్రజలతో మమేకం కండి. `టిఆర్ఎస్ తెలంగాణలో బలమైన పార్టీ. `ఎంతో బలంగా వుంది. `బలహీన పర్చే దుశ్చర్యలు వద్దు. `ఆవేశం వద్దు-ఆలోచన కావాలి. `ఎమ్మెల్యేలు తొందరపాటు పనికి రాదు. `తొందరపడి మాటలు జారకండి. ` రెచ్చగొట్టే వారు ఎప్పుడూ…