మీరో మేమో చూసుకుందామా! తేల్చుకుందామా!?
`ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సవాల్. `అన్నదమ్ములమని చెప్పుకుంటూనే తిరుమల రానివ్వరా! `తెలంగాణ అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయమంటారా! `తిరుమలలో మాకు ప్రాధాన్యమివ్వరా! `స్వామి వారి దర్శనం మాకు కల్పించరా! `మేము కూడా అలాగే అనుకుంటే హైదరాబాద్ రాగలరా! `హైదరాబాద్ లో వ్యాపారాలు చేయగలరా! హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర నాయకులంటే ప్రజలంటే టిటిడి మరీ చిన్న చూపు చూస్తోంది. అదే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర నాయకులకు ఎంతో విలువనిస్తోంది. తెలుగు వారిగా ఆరు దశాబ్దాల…