
`తెలంగాణ కోసం జన్మించిన ‘‘కారణ జన్ముడు కేసిఆర్’’
‘‘కేసిఆర్’’ నాయకత్వం వరం..తెలంగాణ అయ్యింది బంగారం: రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’. బీఆర్‌ఎస్’’ రజతోత్సవాలు తెలంగాణ ప్రజల పండుగ. ‘‘కేసిఆర్’’ లాంటి నాయకులు యుగానికొక్కరు మాత్రమే వుంటారంటున్న రాజ్యసభ సభ్యుడు, ‘‘బిఆర్‌ఎస్’’ సీనియర్ నాయకుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో ‘‘బిఆర్‌ఎస్’’ రజతోత్సవ వేడుకలు, ‘‘కేసిఆర్’’ ఘనకీర్తిపై ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే… `తెలంగాణ కోసం జన్మించిన ‘‘కారణ జన్ముడు కేసిఆర్’’ `పట్టు వదలని విక్రమార్కుడు’’గా తెలంగాణ సాధించిన వీరుడు ‘‘కేసిఆర్’’ `తెలంగాణ…