
నివేశన స్థలాల సర్వేకోసం ‘స్వామిత్వ’ పథకం
`డ్రోన్ సర్వేతో ఇళ్లకు సరిహద్దుల నిర్ణయం `అమలు చేస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్ ఇండియా `డ్రోన్ల సహాయంతో సర్వే ఫలితాలు కచ్చితం `కచ్చితమైన మార్కింగ్‌తో యాజమాన్య హక్కు పత్రాలు `ఎన్నో సమస్యలకు పరిష్కారం హైదరాబాద్,నేటిధాత్రి: దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సరిహద్దు సమస్యలకు అద్భుతమైనపరిష్కారం చూపుతున్న పథకం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్). దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2020, ఏప్రిల్ 24న…