
దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని హనుమాండ్లపల్లిలో బుధవారం నూతనంగా నిర్మించిన బాప్టిస్ట్ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాలు, మతాల వారిని సమ దృష్టితో చూస్తున్నారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సెక్యులర్…