సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో డిజె సప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గ్రామంలో వాడవాడల తిరుగుతూ ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున ఘనంగా పుట్టినరోజు…

Read More

అంబరాన్నంటిన పంభాఆరాట్ మహోత్సవం

# వైభవంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పంబా ఆరాట్టు ,జలక్రీడలు # పంభాఆరట్ మహా అన్నదానదాతగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి   # వేలాదిమంది భక్తులు హాజరు.. # అయ్యప్ప శరణుఘోషతో మారుమ్రోగిన నర్సంపేట పరిసర ప్రాంతం # కేరళ సాంప్రదాయ పద్ధతిలో పంబ ఆరాట్ మహోత్సవం.. #మంగళ నీరాజనాలతో అయ్యప్పస్వామికి మహిళల స్వాగతాలు. # నర్సంపేట పట్టణం పురవీధుల్లో ఊరేగింపు వేడుక.. #గరుడపక్షి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం….

Read More

గణపేశ్వరాలయంలో టీ ఎస్ ఎస్ పి రిజర్వు ఇన్స్ పెక్టర్ ప్రత్యేక పూజలు

గణపురం నేటి దాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం పర్వదినం సందర్భంగా రేగొండ టీఎస్ ఎస్ పి రిజర్వు ఇన్స్ పెక్టర్ కుమ్మరి చంద్రన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు…

Read More

ఘనంగా సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు

గణపురం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ 78వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ కి భారత ప్రధాని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తృణప్రాయంగా భావించి త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ…

Read More

సంపధనలను దోచుకున్నారే తప్పా తెలంగాణను అభివృద్ధి చేయలే

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలేటి శివారెడ్డి మొగుళ్ళపల్లి డిసెంబర్ : నేటి ధాత్రి మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా . కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం జిల్లా నాయకులు ఏలేటి శివారెడ్డి మాట్లాడుతూ ఆనాడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోని సిరిసంపదలు. ఖనిజ సంపదలు అన్ని ఉన్నా. అన్ని సంపదలను దోచుకెళ్లి…

Read More

సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు ప్రారంభం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లో రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న సీఎం కప్ 2024 గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలను మంగళవారం నుండి మండల స్థాయి పరిధిలో క్రీడలను ప్రారంభించడం జరుగుతుందని ఎంపీడీవో ఎల్ భాస్కర్ తెలియజేశారు. ఈ క్రీడా పోటీలు ఆసక్తి కలిగిన క్రీడాకారులు పాల్గొని కబడ్డీ, కోకో, వాలీబాల్ ఆటలకు హాజరు కావాలన్నారు. ఎంపీడీవో ఎల్ భాస్కర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతోపాటు ఆటల లో…

Read More

కరాటే లో ఛాంపియన్షిప్ సాధించిన నస్పూర్ విద్యార్థిని

నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి: ఫోర్త్ స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ కరాటే మరియు కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ 2024 వలో సిసిసి నస్పూర్ కి చెందిన విద్యార్థిని కె.శివనషా బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్ స్పారింగ్ విభాగం లో ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నట్లు కరాటే మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తెలిపారు.

Read More

50 కిలోల బియ్యం వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి పోచమ్మ. పరమదించి.. 9వ రోజు అయినది.. ఈ సందర్భంగా వాళ్ల కుమారుడైన మారపల్లి రాజుకు అండగా ఉంటానని మనోధైర్యాన్ని కల్పించి లాస్ట్ రోజుకు 50 కిలోల బియ్యం అందజేసిన ఎం ఆర్ పి ఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాదిగ. జిల్లా నాయకులు. నోముల శ్రీనివాస్ మాదిగ ఎర్ర ఆదిత్య మాదిగ కరీంనగర్ జిల్లా…

Read More

ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సహకారం మరియు విశ్వాసం ద్వారానే పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్…

Read More

పిల్లలను పీడిస్తూ..పట్టభద్రులను బుజ్జగిస్తూ!

-ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఫీజుల పీడన చూపిస్తారు. -తల్లిదండ్రులకు నరకం చూపిస్తారు! -ఫీజులో రూపాయి తక్కువైనా అంగీకరించరు. -తల్లిదండ్రులు కాళ్లా, వేళ్లా పడ్డా కనికరించరు. -రకరకాల ఫీజులతో తల్లిదండ్రులను వేధిస్తుంటారు. -విద్యా సంస్థలు విస్తరించగానే రాజకీయాలలోకి వస్తారు. -ప్రజా సేవ చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు. -విద్యా చట్టం అమలును తుంగలో తొక్కుతారు. -ఒక విద్యా సంస్థల్లో 15 శాతం ఉచిత విద్యను ఎక్కడా అమలు చేయరు. -అలాంటి వాళ్లు రాజకీయ నాయకులై సమాజాన్ని ఉద్దరిస్తారా?…

Read More

చాయ్ తాగండి సమస్యలు పరిష్కరించండి

టీ గ్లాస్ లతో సమగ్ర శిక్షా’ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన భూపాలపల్లి నేటిధాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాయ్ తాగి తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీ కప్పులతో నిరసన తెలిపారు. సోమవారం 3వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్,ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ దీక్షలకు సంఘీభావం…

Read More

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

భూపాలపల్లి నేటిధాత్రి ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన 25 దరఖాస్తులను స్వీకరించి పరిష్కరానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు…

Read More

అవినీతి రహిత సమ సమాజ స్థాపనకు నడుం బిగించాలి

మంచిర్యాల,నేటి ధాత్రి: అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజిలెన్స్, యాంటి కరప్షన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతే అన్నారు.సోమవారం అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం సందర్భంగా విజిలెన్స్ యాంటీ కరప్షన్ కౌన్సిల్ విభాగం సోషల్ డిటెక్టివ్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆడెపు సురెంధర్ అధ్యక్షతన స్టాప్ కరప్షన్ వాల్ పోస్టర్ ను జిల్లా కేంద్రంలో కౌన్సిల్ చైర్మన్ విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించడం సాధ్యమేనని,టెక్నాలజీ అభివృద్ధి…

Read More

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీల కంటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమా నాయకురాలు సోనియా గాంధీ కుటుంబ ప్రాణ త్యాగాలు చేశారని రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా అవకాశం వచ్చిన వదులుకొని మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిన పుణ్యమూర్తి అని అలాగే తెలంగాణ ప్రజల…

Read More

విద్యార్థుల జీవితాలు బంగారు భవిష్యతిగా మారుతుంది

జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024 ప్రతి విద్యార్థికి ఒక కల ఉంటుందని కలను నిజం అవుతుంది అద్భుతాలు సృష్టించేది విద్యార్థులే గణపురం ప్రొఫైల్ మోడల్ స్కూల్ యజమాన్యం గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థినిలు సిహెచ్ శ్రీనిధి అండ్ ఎన్ అక్షయ జిల్లా స్థాయి సెకండ్ ప్రైస్ వెస్ట్ మేనేజ్మెంట్ మేకింగ్ బ్రిక్స్ విత్ ప్లాస్టిక్ వేస్టేజ్ అవార్డు డిఈ ఓ…

Read More

కలుషితమవుతున్న దామెరా చెరువు

ప్లాస్టిక్ మరియు మాంసపు వ్యర్థలతో పరిసరాలు వర్షం పడితే భరించలేని దుర్వసన పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల దామెర చెరువు పూర్తిగా కలుషితమైపోతుంది.గత ప్రభుత్వంలో 380 లక్షల తో పునరుద్దరణ మరియు మినీ ట్యాంక్ బండుగా పనులు ప్రారంభమాయ్యాయే తప్ప పునరుద్దరరికణ విషయంలో మాత్రం వెనకబడి పోయింది.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభ దిశలోనే ఉన్నాయే గాని ముందుకు సాగడం లేదని చెప్పవచ్చు. ప్లాస్టిక్,మాంసపు వ్యర్దాలతో పరిసరాలు దామెరా చెరువు ప్లాస్టిక్ మరియు…

Read More

జాతీయస్థాయి కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక

మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీ చైత్ర,జోష్మిత అనే విద్యార్థులు పంజాబ్ రాష్ట్రంలోని లూదీయానాలో జరిగే జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 కరాటే పోటీలకు ఎంపిక అయినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఫణి రాజా,కరాటే మాస్టర్ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రస్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు వెల్లడించారు.ఈ క్రీడాకారులను పలువురు అభినందించారు.

Read More

నూతన వధూవరుల ను ఆశీర్వదించిన మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్

మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామ వాస్తవ్యులు చిందా హేమంత శ్రీనివాసరాజు నందిని తనయుడు త్రినాథ్ కుమార్ వర్మ వెడ్స్ తన్వి ల, వివాహ రిసెప్షన్ వేడుక,టిసివి రెడ్డి,కళ్యాణ మండపం ఖమ్మం యందు జరిగినది ఇట్టి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి,డిఎస్ రెడ్యా నాయక్, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దీవించారు, ఈ…

Read More

దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వేడుకలు దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆద్వర్యం లో పలువురికి సన్మానం దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టం అమలు చేయాలి అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షలు దళిత జర్నలిస్టులకు అందజేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెంలో 09 డిసెంబర్ దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కాషాపోగు జాన్ ఆదేశాల మేరకు దళిత జర్నలిస్టు ఫోరం…

Read More

సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో డిజె సప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గ్రామంలో వాడవాడల తిరుగుతూ ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున ఘనంగా పుట్టినరోజు…

Read More
error: Content is protected !!