
మరణించిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
మొగుళ్ళ పల్లి నేటిధాత్రి మండల కేంద్రానికి చెందిన చిన్ననాటి మిత్రుడు మాతో కలసి చదువుకున్న స్నేహితుడు మండల కేంద్రానికి చెందిన ఎమ్. డి. హిమావలి కుమారుడు ఎమ్.డి. రజాక్ గారు అనారోగ్యంతో ఇటీవల మరణించగా . అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ చిన్ననాటి నుంచి కలసి ఉన్న స్నేహితులం ఆయన కుటుంబానికి 1985-86వ పదవ తరగతి బ్యాచ్ 24.000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో చుక్క బాలరాజు,…