
జిల్లా యువకులు క్రీడల్లో ముందుండాలి
యువత ఫోన్ లకు పరిమితం కాకూడదు గ్రౌండ్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. అకాల గుండెపోటు మరణాలకు వ్యాయామం లేకపోవడం కారణం అవుతుంది. భూపాలపల్లి నేటిధాత్రి యువత దురవాట్లకు పోకుండా వ్యాయామం, క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం రోజున భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుడ్ బాల్ టోర్నమెంట్ క్రీడల పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.మారుతున్నకాలంలో సగటు మనిషి వ్యాయంపై శ్రద్ధ చూపాలని…