
మునుగోడు లో మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర: రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
మునుగోడు లో మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర: రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప బండి సంజయ్ ఎంట్రీతో ప్రత్యర్థి పార్టీలకు వెన్నులో వణుకు పుట్టింది ముందుంది ముసళ్ళ పండగ: సంగప్ప బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మునుగోడులో ప్రచారానికి అడుగుపెట్టగానే టిఆర్ఎస్ వర్గాల్లో వణుకు పుడుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. బండి సంజయ్ ప్రచారంలో అడుగుపెట్టగానే తమ ఓటమి తప్పదు అన్న భయంతోనే టిఆర్ఎస్…