ఉచిత మేగా వైద్య శిబిరం

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియెజకవర్గం లోని కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామం లో మెడిసిటి హాస్పిటల్ ను గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్య ఐలయ్య అద్వర్యం లో ఉచిత మేగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరం లో బీపీ షు గర్ పరీక్షలు కంటి పరీక్షలు తో చెవి ముక్కు గొంతు వరి బీజము గడ్డలు కనతలు థైరాఐడ్ గడ్డలు గర్భసం బందించిన సమస్యలు కుటుంబ నియత్రణ ఆపరేషన్లు…

Read More

కారు జోరు ప్రచార హోరు

ఇంటింటికి గులాబీ సైన్యం ప్రచారం కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… ఈరోజుకరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామ పంచాయితీలోని తుమ్మలగూడెం రేగుల్లా గ్రామాలలో విసృతంగా పర్యటించిన రేగా టీం రేగన్న నాయకత్వాన్ని బలపరుద్దాం కెసిఆర్ గారికి మద్దతుగా నిలుద్దాం పినపాక నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగిద్దాం రేగన్న తోనే పినపాక నియోజకవర్గంలో కొత్త వెలుగులు… అంటూ నినాదాలతో జోరుగా ప్రచారం చేస్తూ కెసిఆర్ బిఆర్ఎస్ పాలనలో పినపాక నియోజక వర్గ ప్రజలకు రేగన్న అమలుపరిచినటువంటి బీటీ రోడ్లు, సీసీ…

Read More

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా బీ ఆర్ ఎస్

*ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ  నియోజక వర్గంలోని, ఎదురుగట్ల, చెక్కపెల్లి&అచ్చన్నపెల్లి గ్రామాల్లో గడప గడపకు గులాబీ జెండా ఎన్నికల ప్రచారం లో భాగంగా  బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “చల్మెడ లక్ష్మీ నరసింహా రావు” జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణా-రాఘవ రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి , ఎంపీపీ బండ మల్లేశం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏష తిరుపతి,…

Read More

ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో ప్రెస్ మీట్

Date 03/11/2023 ఎన్నికలప్పుడు మాయ మాటలతో మభ్య పెట్టేవారిని తిప్పికొట్టండి:ఎంపీ రవిచంద్ర* రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసి, అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుందాం ఈనెల ఐదున కొత్తగూడెం విచ్చేస్తున్న మహానేత కేసీఆర్ గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం: ఎంపీ రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్.బీఆర్ఎస్ సభ సందర్భంగా ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, పినపాక, అశ్వారావుపేట ఇంఛార్జిలు సత్యనారాయణ,వెంకటరమణలతో…

Read More

వనపర్తి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా రాజేంద్ర సింగ్,

వనపర్తి నేటిదాత్రి ఐ.ఆర్.ఎస్. శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం చేరుకోగా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక, ప్రొఫైల్ ను పరిశీలించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వనపర్తి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన వ్యయ కమిటీ ని పరిశీలించి ఇప్పటి వరకు సీజ్ చేసిన వివరాలు, ప్రకటనలకు సంబంధించిన అంశాలు పరిశీలించారు. జిల్లా ఎస్పి ఇతర…

Read More

ఫుట్బాల్ ఆడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో ఎకో పార్కులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు ఎకో పార్కులో వాకింగ్ చేస్తున్న వారిని ఆప్యాయంగా పలకరించి ఎన్నికలలో మరొకసారి అవకాశమిస్తే వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా నని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే బి ఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నిరంజన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని…

Read More

రైతుల పక్షపాతి పార్టీ బిఆర్ఎస్ పార్టీ..

# పాకాల రైతుల సంతోషం కళ్ళారా చూస్తున్నాం. # బిఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా బిఆర్ఎస్ పార్టీకి ఘనత దక్కిందని ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటి పరిధిలోని ద్వారకాపేట రైతులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా…

Read More

పోచమ్మ గుళ్లో పూజలు నిర్వహించిన ఏఎంసి డైరెక్టర్ రమేష్.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో amc. డైరెక్టర్ బై రీ రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ టెంపుల్ లో వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మన మంత్రి కేటీ రామారావుని గెలిపించాలనీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మన మండలంలోని మన గ్రామాన్ని కి ప్రత్యేక నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి పరిచిన మన మంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల…

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి ముదిరాజు గ్రామ అధ్యక్షులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆకుల రాజయ్య, మర్రి నర్సయ్య, ఆకుల రఘుపతి, ఇండ్ల మొగిలి, ఆకుల బుచ్చయ్య,ఎల్లంకి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి రావడం జరిగింది గండ్ర వెంకటరమణ రెడ్డి బిఆర్ ఎస్ కండువా కప్పి సుమారు ధర్మారావుపేట ముదిరాజ్ కులస్థులు 15 మందిని ఆహ్వానించడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేణు,కేశెట్టి…

Read More

బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడు చంద్రారెడ్డి మృతి

చేర్యాల నేటిధాత్రి.. బైరాన్ పల్లి లో బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో బాధపడుతూ చల్ల చంద్రారెడ్డి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన జనగామ నియోజకవర్గ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి దులిమిట్ట బిఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి మల్లారెడ్డి తో కలిసి దూలిమిట్ట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చొప్పరి వరలక్ష్మి సాగర్ బైరాన్ పల్లి ఎంపీటీసీ నందనమైన నర్సింహులు మాజీ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు…

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు గడ్డిగాని పల్లి, సెగ్గంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ఎన్నికల ఇంచార్జి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సెగ్గంపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ. సెగ్గంపల్లి ప్రజలు ఆలోచించాలి. ఒక్క ఓటు వేస్తే భూపాలపల్లి పట్టణం ఎంత అభివృద్ధి జరిగిందో గమనించాలి…

Read More

మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగ కార్యకర్తల సమావేశం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ అధ్యక్షులు ఆవు దూత మహేందర్ ఆధ్వర్యంలో యువజన విభాగం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మే oగని మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసినారు ఈ సందర్భంగా యువ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

రమణన్న గెలుపు కోరుతూ ఇంటింటికి విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి,బీఆర్ఎస్ గ్రామకమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోరుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.గ్రామ ప్రజల నుండి విశేష ఆదరణ లభించడం జరిగింది.రాబోవు ఎన్నికలలో 50 వేల మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు…

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కోరటపల్లి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బాగంగా రామడుగు మండల కేంద్రంలో సుంకె రవిశంకర్ సతీమని దీవెన పాల్గొని కారు గుర్తుపై ఓటు వేసి సుంకె రవిశంకర్ ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో లక్ష్మిపూర్ సర్పంచ్ చిలుముల రజిత ప్రభాకర్, కోరటపల్లి గ్రామసర్పంచ్ దర్శన్ రావు, ఉపసర్పంచ్…

Read More

ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త అంజయ్య గౌడ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేసిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రమాదవశాత్తు మరణించిన అంజయ్య గౌడ్ కుటుంబానికి ప్రమాద బీమా తరుపున 2 లక్షల చెక్కు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇందుకు సహకరించిన మంత్రి కేటీఆర్ కి కుటుంబ…

Read More

ఎస్ ఈ ఏ ఎస్ సెంటర్ ను సందర్శించిన బి ఎల్ సి

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించేందుకు స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ ఈ ఏ ఎస్) పరీక్ష చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థుల కోసం ఈ పరీక్ష సెంటర్ ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సెంటర్ ను బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్(బి ఎల్ సి) హనుమంతు రావు సందర్శించి సెంటర్ నిర్వహణ తీరును, పరీక్ష విధానంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు….

Read More

వరిధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం

రామడుగు, నేటిధాత్రి: రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, గోపాలరావుపేట మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. ఈకార్యక్రమంలో జిల్లా సహకారశాఖ నోడల్ అధికారి ఎండీ జలలోద్ధిన్ అక్బర్, మార్కెట్ సూపర్ వైజర్ రాజేశం, పాక్స్ సెక్రటరీ కే.మల్లేశం, సెంటర్ ఇంఛార్జిలు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

Read More

పత్తి రైతులు పత్తి అమ్ముటకు ఆధార్ అనుసంధానం ఓటీపి తప్పని సరి

వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్. ఎండపల్లి,నవంబర్ 03, నేటి ధాత్రి సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసంధానం, ఓటీపితప్పని సరి చేసిందని,కావున పత్తి రైతులు సి.సి.ఐ.వారిచే పత్తి కొనుగోలు చెల్లింపులకై మీ ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకును వెబ్ సైట్ లో (https://dbtbharat.gov.in/) లేదా (https://myaadhaar.uidai.gov.in/) లింక్ ద్వార పరిశీలించుకొని బ్యాంకు ఖాతా ఆక్టివ్ గా ఉన్నదా? లేదా? నిర్దారించుకొనవలెను. ఒకవేళ బ్యాంకు ఖాతా…

Read More

గులాబీ గూటికి చేరిన మావోయిస్టు జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి

*తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా బి.ఆర్.ఎస్ ఉంది *బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే పార్టీలో చేరాను – పార్టీలో చేరిన నెరేళ్ల జ్యోతి వ్యాఖ్యలు కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నెరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరింది. వేములవాడ…

Read More

అభివృద్ధి చేసాం ఆదరించండి: బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.

లక్షేటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: ఈరోజు కొత్తూరు గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి మంచిర్యాల నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను వారి నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి అలాగే టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా దివాకర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉపసర్పంచ్ మోటపలుకుల…

Read More
error: Content is protected !!