
ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగం పై అవగాహన సదస్సు
నేటిధాత్రి కమలాపూర్: కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం పంగిడిపల్లి గ్రామంలో వినియోగదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారి సాయి బాబు,నాబార్డ్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో పొదుపులు,రుణ సౌకర్యాలు, బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన,అటల్ పెన్షన్ యోజన,ఇతర భీమా సౌకర్యాలపై వివరించారు. ఏటీఎం కార్డు లో వినియోగంలో జాగ్రత్తలు మొబైల్ బ్యాంకింగ్,గూగుల్…