మరుగుదొడ్ల అక్రమ బిల్లులు దుర్వినియోగం అనే నేటిధాత్రి కథనంతో మంగళవారిపేట సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్.

  ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట గ్రామంలో మరుగుదొడ్ల దుర్వినియోగం అనే కథనాలతో నేటిదాత్రి పత్రికలో వచ్చిన వార్తలకు, సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ ఉపేందర్ బాధితులకు బిల్లులు కట్టమని జిల్లా అధికారులు చెప్పినా కూడా అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా గత ఆరు నెలలుగా ఇలాగే ఉండడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి శుక్రవారం రోజు రాత్రి ఎంపీవో కార్యాలయానికి సస్పెండ్ ఆర్డర్స్ వచ్చినట్లు ఎంపీవో తెలిపారు.

Read More

దళితులంతా ఏకం కావాలి : ఏ వై ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య

  చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న దళితులంతా సంఘటితంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న సంఘటనలను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున కులాల పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మండలంలో ఒక దళితున్ని కులం పేరుతో దూషించి దాడి చేసి…

Read More

ఆర్ట్స్ కళాశాలలో బిపిన్ రావత్ కు నివ్వాలి

సుబేదారి, నేటిదాత్రి   భారతదేశం త్రివిధ దళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సి డి ఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానికి నివాళులు అర్పించారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బిపిన్ రావత్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బుధవారం తమిళనాడు లో జరిగిన ఘోర హెలికాప్టర్…

Read More

కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటలలో తరలించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల:  వ్యవసాయ మార్కేట్ సెంటర్ల ద్వారా కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటల లోగా తరలించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, మార్కేటింగ్, డిఆర్డిఓ, డిసిఓ లతో పాటు రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన తరువాత దాన్యం 24 గంటల లోగా ఐకేపి, ఫ్యాక్స్ లేదా వ్యవసాయ మార్కేట్ ద్వారా…

Read More
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు తనకు ఇష్టం వచ్చిన పంటను పండించుకునే హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతును వరి పండించవద్దని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు సెంటర్లలో కనీస…

Read More
భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో సోమవారం రాత్రి 5 కేజీల బరువుతో మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన కె.శ్రావణి పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్…

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై టాక్స్ తగ్గించాలి : బీజేపీ

మండల కేద్రంలో బిజెపి మండల స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు ఆబోత్ రాజు యాదవ్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ల ధరలు 5రూ.10రూ.ల చొప్పున తగ్గించినందుకు ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ,రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల పై విధిస్తున్న వ్యాట్ ని తగ్గించి. మి చిత్త శుద్ది నిరూపించుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీసిల్ పై…

Read More

దీపావళి నోముల కుటుంబాలకు ఆవుపాలు, పేడ ,పంచకం ఉచిత పంపిణీ

పండుగలు ఎన్ని రకాలుగా ఉన్న మన సమాజంలో సంప్రదాయకంగా సంస్కృతిలో భాగంగా మారిన గొప్ప పండుగ దీపావళి అని పులి రాజశేఖర్ అన్నారు దీపాల పండుగ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి దీపావళి పండుగను పురస్కరించుకొని ఆవుపాలు, పేడ,పంచకం, ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నోములు ఉన్న వందల కుటుంబాలకు ఉచితంగా ఆవుపాలు, పేడ, పంచకం, ఉచితంగా ఇచ్చినట్లు వారన్నారు. ఆ పవిత్రమైన రోజున వారికి ఇచ్చినందుకు నా జన్మ…

Read More

అందరూ అక్షరాస్యులు కావాలి

ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని 65 వ డివిజన్ కార్పొరేటర్ దివ్యరాణీరాజు నాయక్ కోరారు. డివిజన్ పరిధిలోని సుబ్బయ్య పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన అక్షర భారత్ -అక్షర వెలుగు సెంటర్ ను కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ ప్రతి మనిషికి చదువు అనేది ఎంతో ముఖ్యమైనదని, ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి మారాలన్నా అది చదువుతోనే సాధ్యమని అన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకొని అక్షరాస్యులు కావాలని కోరారు….

Read More

పేద్ది కుసుమకు జాషువ విశిష్ట సేవా అవార్డు

వరంగల్ (జనగామ జిల్లా), నేటిధాత్రి: జనగామ పట్టణానికి చెందిన రంగవల్లుల రంగోలి కళాకారిని పెద్ది కుసుమ కు జాతీయ కళారత్న అవార్డు …..ప్రముఖ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థలు *హోప్ స్వచ్ఛంద సంస్థ* మరియు *సింధూ ఆర్ట్స్ అకాడమి* సంయుక్తంగా నవయుగ కవి చక్రవర్తి,కవి కోకిల, పద్మభూషణ్, సామాజిక కవి శ్రీ *గుర్రం.జాషువా* 126 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న *గుర్రం.జాషువా జాతీయ పురస్కారాలు- 2021* కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలలోని…

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి ఏర్రబేల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పైలెట్ వెహికిల్ ను, వెనుక నుండి వస్తున్న బైక్ రైడర్ డీ కొట్టాడు. వేగంగా వచ్చి డీ కొట్టడంతో బైక్ పై ఉన్నఇద్దరు గాయపడ్డారు. మంత్రి దయాకరరావు తక్షణమే స్పందించి, తన పైలట్ కారులో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స కొనసాగించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఉదయం బయలుదేరారు. రాయగిరీ…

Read More

ప్రతి ఒక్కరూ కొవిడ్ వాక్సిన్ విధిగా తీసుకోవాలి.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సుబేదారి (హనుమకొండ జిల్లా) నేటిధాత్రి: గురువారం హసన్ పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, హసన్ పర్తి శాసన సభ్యులు ఆరురి రమేష్, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలసి కొవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 కోవిడ్ వాహనాలు అందించడం పట్ల సంస్థ ప్రతినిధులను…

Read More

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ప్రాంతంలో శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించడంతో పాటు 30 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రైతులతో కెవికెలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట బీఎంసీయూలో…

Read More

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి నేటిధాత్రి: గణపురం(ము) మండలం చేల్పూర్ జడ్ పి ఎస్ ఎస్ పాఠశాల లో ఆర్ డి టి సేవా సంస్థ అధ్వర్యంలో విద్యార్థులకు 30 ఉచిత సైకిళ్ల జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆర్ డి టి సేవా సంస్థ జిల్లా ఇన్చార్జ్ సుబ్బారావు చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేల్పూర్ సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు చేల్పూర్ ఎంపిటిసిలు చెన్నూరి.రమాదేవి…

Read More

నిత్యం ఇదే తంతు: ఎట్లా సార్

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) (నేటిధాత్రి): ప్రతి మనిషికి జీవితంలో తాను చేసేది కరెక్ట్ అని భావిస్తారు. ఎదుటివారు ఏమైతే నాకేంటి అనే ఆలోచన. ఈ మాటలకు ఉదాహరణ మల్కాజిగిరి నియోజకవర్గం జిహెచ్ఎంసి కార్యాలయం పరిధిలోని కొంతమంది వ్యవహరిస్తున్న తీరు. జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నిత్యం పేద ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తోంది. అయితే ఈ ఆస్పత్రికి చేరుకోవాలంటే జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట అడ్డగోలుగా నిలిపిన వాహనాలు దాటుకుని, అలాగే ఇరుకు…

Read More

రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం

టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీశ్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి: టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు “రేవంత్ రెడ్డి ” ఇంటిపై కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరగింది ఈ సందర్బంగా కోటగిరి సతీశ్ మాట్లడుతూ రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం కాంగ్రెస్ కార్యకర్తలు…

Read More

దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని హనుమాండ్లపల్లిలో బుధవారం నూతనంగా నిర్మించిన బాప్టిస్ట్ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాలు, మతాల వారిని సమ దృష్టితో చూస్తున్నారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సెక్యులర్…

Read More

కమిషనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న పోలీసులు

రాయపర్తి(వరంగల్ రూరల్)నేటి ధాత్రి: సెప్టెంబర్ 22 రాయపర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి సురేష్. కానిస్టేబుల్ బోట్ల రాజు. కత్తుల శ్రీనివాస్. గడ్డం రమేష్. చిదిరాల రమేష్. బండారి మహేందర్ లు తమ విధి నిర్వహణలో ప్రతిభ కనబరచినందుకు గాను గుర్తించి బుధవారం హన్మకొండ హెడ్ క్వాటర్ లో వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రాలను అందుకున్నారు కమిషనర్ తరుణ్ జోషి చేతుల మీదుగా ప్రశంస…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

రామన్నపేట నేటిదాత్రి: యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు సుభాష్ సెంటర్లో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామికం గజ్వేల్ సభ చూసి ఓర్వలేక కెటిఆర్ దాడులు చేయడం సరైనది కాదని హుజూరాబాద్ లో ఓడిపోతామని భయంతో ఎన్నికలు వాయిదా వేసిన రు తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని…

Read More

ఆదమరిస్తే అంతే….

 వాహనదారులకు తప్పని తిప్పలు పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు నెక్కొండ, నేటిధాత్రి: నిత్యం ఎంతో రద్దీగా కనిపించే రోడ్లు ప్రధాన రహదారులు ఇప్పుడు గుంతల మయం తో ఏ రోడ్డు పైన ఏ రంద్రం ఉందో ఊహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వాటికి తోడుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారుల పనితీరు తోడుకావడంతో వాహనదారులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిత్యం ఎంతో జనంతో రద్దీగా ఉండే ప్రధాన మార్గమైన నర్సంపేట నెక్కొండ…

Read More
error: Content is protected !!