atm chorulunnaru, ఏటీఎమ్ చోరులున్నారు..
ఏటీఎమ్ చోరులున్నారు.. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శిని బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని పంజా విసురుతున్నారని, ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఖాతాల్లోంచి వేలాది రూపాయలు ఎగిరిపోతున్నాయని తెలిపారు. ఈ ఘరానా మోసం పేరే ‘స్కిమ్మింగ్’ అంటారని చెప్పారు. గతంలో కస్టమర్లకు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని నమ్మబలుకుతూ వారి నుంచి ఏటీఎం కార్డు నంబర్, పిన్…