mayorga gunda prakashrao ennika, మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక
మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్ వద్ధిరాజు గణేష్…