చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ!సీమాంధ్ర మీడియా మరబొమ్మ!!

`తెలంగాణ విగ్రహం తీర్చిదిద్దడం బొమ్మలాటనా? `కాంగ్రెస్‌ను రెంటికీ చెడగొడుతున్న రేవంత్‌! `సున్నితమైన అంశాలను కదిలించడమంటే..కాంగ్రెస్‌ ఖతంపట్టించే పనే! `తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదటికే మోసం! `తెలంగాణ తల్లి విగ్రహ వివాదం తెరమీదకు… `టిఎస్‌ మార్పు టిజి చేర్పు కుదరని అంశం. ` టిఎస్‌ మార్పు రాష్ట్ర పరిధిలోని కాదు. `టిఎస్‌ నామకరణం చేసిందే కాంగ్రెస్‌… `తెలంగాణ తల్లి విగ్రహం టిఆర్‌ఎస్‌ పార్టీ సృష్టి మాత్రమే కాదు. `తెలంగాణ సమాజమంతా అంగీకరించిన స్వరూపం. `తెలంగాణ ఉద్యమకారులందరి ఐక్యతకు…

Read More

పేదల దేవుడు కేసిఆర్‌: మాలోతు కవిత

`మాలోతు కవితతో కట్టా మాట…మంతి. `అన్ని వర్గాల అభ్యున్నతి అనేది ఒక్క కేసిఆర్‌ హయాంలోనే చూస్తున్నాం `ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ పాలన స్వర్ణ యుగం. `గిరిజన ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలౌతున్నాయి. `పోడు సాగుకు కూడా రైతు బంధు అనేది విప్లవాత్మక నిర్ణయం `గిరిజన ప్రజలకు గిరిజన బంధు అమలుతో ఆ వర్గాల జీవితాలలో వెలుగులు నిండుతాయి. `రిజర్వేషన్లు పెంచితే విద్య, ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు వస్తాయి. `ఒక్క తెలంగాణే కాదు…

Read More

వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్‌,నేటిధాత్రి: జీ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన హెల్త్ కాంన్ క్లేవ్ అండ్ అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వైద్యులను,వైద్య సిబ్బందిని మంత్రి సన్మానించి సత్కరించారు. కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవను గుర్తుచేసి మంత్రి అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ…

Read More

త్వరలో గిరిజన బంధు…

తెలంగాణలో సంక్షేమ విప్లవం. ముందే చెప్పిన నేటిధాత్రి…. అందరికంటే ముందే ఈ విషయాన్ని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది  నేటిధాత్రి చెప్పినట్లుగానే కేసిఆర్‌ ప్రకటించారు.  ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ వాతావరణం… బిజేపికి దిమ్మతిరిగే సమాధానం… సెస్టెంబర్‌ 17 కానుకగా గిరిజనులకు మూడు వరాలు ప్రకటించిన కేసిఆర్‌. పోడుసాగు చేసుకునే గిరిజనులకు కూడా రైతు బంధు అమలు తెలంగాణలో పది శాతం వున్న గిరిజనులకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు. దాంతో గిరిజనులకు మరిన్ని విద్య, ఉద్యోగ అవకాశాలు… దళిత…

Read More

మరో కల్లోలం లోకి జారిపోవద్దు: ముఖ్యమంత్రి కేసిఆర్‌.

`తెలంగాణలో ఘనంగా సమైక్యతా దినోత్సవం. `జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణనుద్దేశించి ప్రసంగించిన సిఎం. `తెలంగాణ త్యాగధనుల త్యాగాలను స్మరించుకున్న కేసిఆర్‌. `స్వార్థపూరిత రాజకీయ శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచన. `పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. ` సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. `మానవత్వాన్ని కబలించే కుట్ర చేస్తున్నాయి. `మనుషుల మధ్య విద్వేశ పూరిత మంటలు రగిలిస్తున్నాయి. `రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. `జాతి జీవనాడిలో కలకలం…

Read More

హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

టిపిసిసి అధ్యక్షులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు (17-09-2022) హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో జాతీయ జెండా హనుమకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎగరవేశారు.*   అనంతరం ఈ సందర్భంగా శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ 1948, సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిస్తున్న రాచరిక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు…

Read More

ఎస్ ఆర్ యూనివర్సిటీలో ప్రారంభమైన “డిజైన్ నౌ” సదస్సు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐ సి టి అకాడమీ సహకారంతో శుక్రవారం రోజున మూడు రోజుల వర్క్ షాప్ డిజైన్ నౌ ప్రారంభమైంది ఈ వర్క్ షాప్ ముఖ్యఅతిథి అండ్ రిసోర్స్ పర్సన్ కె కళ్యాణి సదస్సును ప్రారంభించింది .అనంతరం ఆమె మాట్లాడుతూ మెకానికల్ కాంపోనెంట్ మోడలింగ్ అండ్ డిజైన్ ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశమని ఫ్యూషన్ 360 సాఫ్ట్వేర్…

Read More

చీడ వదిలింది!

`ఈ మాటలంటోది ఎవరో కాదు స్వయానా ఉద్యోగులే? `మనోహర్‌ స్థానంలో రామ్మూర్తికి అదనపు బాధ్యతలు ` కొత్త డైరెక్టర్‌ ఎంపికపై సెర్చ్‌ కమిటీ ఏర్పాటు! `అల్పుడిని అందలమెక్కిస్తే అంతా మెక్కేసాడు? ` నిమ్స్‌ పరువు తీశాడు? `ఇన్సిట్యూట్‌ను భ్రష్టు పట్టించాడు? `నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు? `ప్యాచ్‌ వర్కులు చేసి పైసలను పుట్కాలు బుక్కినట్లు బుక్కాడు? `మొదటి నుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది! `నిమ్స్‌ను ఆగం చేస్తున్నాడు చూడండని ఎన్నో సార్లు మొత్తుకున్నాం? `నేటిధాత్రి చెప్పిందే నిజమైంది?…

Read More

కదిలిస్తున్న కేసిఆర్‌ రగిలిస్తున్న రాహుల్‌

`రాజకీయ పార్టీల ఐక్యం కోసం కేసిఆర్‌ `ప్రజల్లో చైతన్యం కోసం రాహుల్‌… `సామాన్య బాగోగుల కోసం కేసిఆర్‌.. `యువ నాయకత్వం కోసం రాహుల్‌… `దేశమంతా తెలంగాణ పథకాల అమలు చేయాలని కేసిఆర్‌ `ధరల భారం తగ్గిస్తామంటున్న రాహుల్‌… `కొత్త రాజకీయ శక్తిగా కేసిఆర్‌… `త్యాగాలను గుర్తు చేస్తూ రాహుల్‌… `సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం కేసిఆర్‌…. `పాదయాత్ర ను నమ్ముకుంటున్న రాహుల్‌. `ఇద్దరి రాజకీయం ఒకటే… `దారులు వేరు… `కారు, కాంగ్రెస్‌ కలిస్తే ఎప్పటికైనా తిరుగుండదు.  హైదరాబాద్‌,నేటిధాత్రి: …

Read More

ఆసరాకు ఆధార్‌ దందా!

`వయస్సు పెంచమంటావా నాయనా!! `తహసీల్దారు కార్యాలయాలే అడ్డా…! `ఆసరా పెన్షన్ల పేరుతో దళారులతో కలిసి ఉద్యోగుల అడ్డగోలు దందా? `తహసీల్దారుల అండ…కార్యాలయ సిబ్బందికి పండగే పండగ. `తహసీల్దారు లాగిన్‌ ఐడి ఉద్యోగుల చేతికి, తంతు పూర్తి కాగానే పాస్‌ వర్డ్‌ కొత్తది… `తహసీల్దారు కార్యాలయాల్లో సరి కొత్త ఆదాయమార్గం… `ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంపులు  `ఆధార్‌లో వయస్సు మార్పుకు మినిమమ్‌ నాలుగువేలు..   `అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు కలిపితే అన్ని రెండు వేలు అదనం. `తెలంగాణ…

Read More

దేశానికి శక్తి, యుక్తి కేసిఆరే!

కట్టాతో సుబ్బారావు మనసులో మాట. `చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్‌… `పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌… `సంక్షేమ రథ సారథి కేసిఆర్‌… `తెలంగాణలో నిరంతర విద్యుత్‌ కలగన్నామా! ` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా! ` తెలంగాణ వస్తే చాలనుకున్నాం… `పరాయి పాలన పోవాలనుకున్నాం…. `తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం.. `తెలంగాణ వస్తే కేసిఆర్‌ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు… `చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం. `కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం… `తెలంగాణ…

Read More

పచ్చి అవకాశవాది..!

`రవీందర్‌ సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య! `ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైనే గతంలో చేయకూడని వ్యాఖ్యలు చేశాడు. `కవితకు పదవికేం తొందరొచ్చిందన్నాడు? `వినోద్‌ కుమార్‌ పదవి లేకుండా మూడు నెలలు కూడా వుండలేడా? అని రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించాడు. `పార్టీ ముఖ్యులను తేలిక చేసి మాట్లాడాడు! `గత ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికి శత విధాల కృషి చేశాడు? `తన అనుచరుల ప్రాంతాలలో బిజేపికి మెజారిటీ? `ఆది నుంచి గంగుల మీద విషం చిమ్ముతూనే…

Read More

మునుగోడు మాదే: వద్దిరాజు రవిచంద్ర

కట్టాతో కాసేపు ముచ్చట… `తెలంగాణలో బలమైన పార్టీ మాదే… `తిరుగులేని, ఎదురులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆరే… `అన్ని సర్వేలు మాకే అనుకూలం… `సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి. `ఆసరా పెన్షన్‌ దారులను ప్రతిపక్షాలు మాయచేయలేవు… `ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్నా తెలంగాణలో ఇచ్చినంత ఆసరా ఫింఛను ఎందుకివ్వడం లేదు? `డిల్లీలో కూడా మంచి నీళ్లకు దిక్కులేదు? `గుజరాత్‌ లో 24 గంటల కరంటు సరఫరా కావడం లేదు!  `రైతులకు 24 ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలో…

Read More

కేసిఆర్‌ ప్రధాని కావడం ఖాయమే

`రాజనీజ్ఞుడి అడుగులు రాటుదేలే వుంటాయి. `సంకల్ప దీక్షకు సాధన తోడు కావడం కేసిఆర్‌ లో గతంలో చూసిందే.. `అదును చూసి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసిఆర్‌ దిట్ట. `తెలంగాణ ఉద్యమం కాలంలోనూ ఎంచుకున్న మార్గమే ఇప్పుడూ… `అయినా ఎవరికీ అర్థం కానిదే… `ఒక్కో మెట్టు…ఒక్కో అడుగు… `ముందు ప్రాంతీయ పార్టీల ఏకం…. `నితీష్‌ కు అర్థమైన కేసిఆర్‌ వ్యూహం… తనూ అదే దారిలో పయనం… `ఉత్తరాధిలో ప్రాంతీయ పార్టీలలో కదలిక…బిజేపికి నష్టం తప్పదిక. `ముందు సామాజిక చైతన్యం……

Read More

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు వరంగల్ దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందర్బంగా సందర్శించి,నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. జాగ్రత్తలు పాటించాలని,ప్రజలు గణేషుని ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని,అదికారులు అప్రమత్తంగా ఉండి నిమజ్జనం సాఫీగా ఎలాంటి సమస్య లేకుండా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు.. శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రులు పూజలందుకున్న గణేషుని నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Read More

ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.  శుక్రవారం హన్మకొండలోని వారి నివాసంలో పరకాల,నడికూడ,ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాలలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరంలా మారిందని అన్నారు.   సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలను…

Read More

మీ బాగోతం బీబీనగర్ ఎయిమ్స్ కి వెళ్లి చూడండి

గవర్నర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్* రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వికారాబాద్ జిల్లా తాండూరు లో నిర్వహించిన ఆశ…

Read More

తెలుగు భాష కోవిదుడు కాళోజి.

సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజారాం యాదవ్. నల్లబెల్లి, నేటి ధాత్రి; తెలంగాణ వైతాళికుడు తెలుగు భాష కోవిదుడు ప్రజా కవి కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ నానబోయిన రాజారాం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజి ప్రజా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలంగాణ ప్రభుత్వం కాలోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరిపి గౌరవిస్తుందని అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఆరోగ్య…

Read More

గణేష్ ఉత్సవ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రేగా కాలిక

కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నం వండించిన ఎంపీపీ రేగా కాలిక ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ప్రధాన కార్యదర్శి బుడగం రాము ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం ఉపాధ్యక్షులు జాడి రామనాథం సీనియర్ నాయకులు సాంబశివరావు రేగా సత్యనారాయణ యువజన అధ్యక్షులు…

Read More

ఏబీవీపీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి

చనిపోయిన విద్యార్థుల కుటుంబానికి 50లక్షలు ప్రభుత్వ ఉద్యోగం ఇయాలని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి వినతిపత్రం ఈయడం జరిగింది అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఈయడం ఆందోళన విరమించారు ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారావేనీ రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది…

Read More
error: Content is protected !!