నేనొక్కడినే!
`రాజకీయమంతా రే’వంతే’! `హస్తంలో ఇది రేవంత్ హయామంతే! `సీనియర్లందరికీ పొగే? `సెగ తగిలిస్తేగాని కదలరని తెలిసే! `ఒక్కరొక్కరినీ సాగనంపితేనే! `ఎన్నికల నాటికి తనకు ఎదురులేకుండా వుండాలంతే! `తన ఎజెండా మాత్రమే నడవాలంతే! `నా అనుచరులకే టిక్కెట్లంతే! `ఇదే ఫైనల్…ప్రశ్నిస్తే కోవర్టే! `ఎదిరిస్తే సోషల్ మీడియాలో బెదిరింపే! `వన్ మ్యాన్ షో…అంతే! `రేవంత్ జోలికొస్తే ఇక అంతే..రాజకీయంగా అంతే! గతంలో పది మందిని కలుపుకుపోయే నాయకత్వం కావాలే గాని, కెలుక్కుంటూ పోయే నాయకత్వం వద్దనేవారు. కాని ఇప్పుడు కాలం…