నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు వరంగల్ దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందర్బంగా సందర్శించి,నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. జాగ్రత్తలు పాటించాలని,ప్రజలు గణేషుని ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని,అదికారులు అప్రమత్తంగా ఉండి నిమజ్జనం సాఫీగా ఎలాంటి సమస్య లేకుండా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు.. శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రులు పూజలందుకున్న గణేషుని నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Read More

ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.  శుక్రవారం హన్మకొండలోని వారి నివాసంలో పరకాల,నడికూడ,ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాలలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరంలా మారిందని అన్నారు.   సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలను…

Read More

మీ బాగోతం బీబీనగర్ ఎయిమ్స్ కి వెళ్లి చూడండి

గవర్నర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్* రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వికారాబాద్ జిల్లా తాండూరు లో నిర్వహించిన ఆశ…

Read More

తెలుగు భాష కోవిదుడు కాళోజి.

సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజారాం యాదవ్. నల్లబెల్లి, నేటి ధాత్రి; తెలంగాణ వైతాళికుడు తెలుగు భాష కోవిదుడు ప్రజా కవి కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ నానబోయిన రాజారాం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజి ప్రజా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలంగాణ ప్రభుత్వం కాలోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరిపి గౌరవిస్తుందని అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఆరోగ్య…

Read More

గణేష్ ఉత్సవ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రేగా కాలిక

కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నం వండించిన ఎంపీపీ రేగా కాలిక ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ప్రధాన కార్యదర్శి బుడగం రాము ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం ఉపాధ్యక్షులు జాడి రామనాథం సీనియర్ నాయకులు సాంబశివరావు రేగా సత్యనారాయణ యువజన అధ్యక్షులు…

Read More

ఏబీవీపీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి

చనిపోయిన విద్యార్థుల కుటుంబానికి 50లక్షలు ప్రభుత్వ ఉద్యోగం ఇయాలని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి వినతిపత్రం ఈయడం జరిగింది అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఈయడం ఆందోళన విరమించారు ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారావేనీ రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది…

Read More

ఘనంగా కాళోజీ గారి జయంతి

శంకరపట్నం నేటిధాత్రి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, కన్నాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో, శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో,కాలోజీ నారాయణరావు జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ,కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవిగా, మరియు తెలంగాణ ఉద్యమకారుడుగా, మనకు సుపరిచితుడు. ఆయన తన కలంతో సమాజ శ్రేయస్సు కోసం కవిత్వం రాసిన మహాకవి. అంతేకాకుండా, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన కలము…

Read More

తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ :జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతినిధి నేటిధాత్రి  ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…  తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శప్రాయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని చెప్పారు. తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన…

Read More

ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మహబూబాబాద్,నేటిదాత్రి: నెల్లికుదుర్ మండలంలోని తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, వెంకటేష్, యాదగిరి రెడ్డి, విజయ్ యాదవ్, వాణి, పరిపాటి వెంకట్ రెడ్డి, గుండా వెంకన్న, యసం రమేష్, సర్పంచులు, ముఖ్యనాయకులు మరియు తదితరులు ఉన్నారు.

Read More

అతిథి కి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం – ఏర్పుల దాస్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం కొనసాగింపు ఉత్తర్వులు ఆలస్యం కావడంతో అధ్యాపకుల సంఘం అతిథి ప్రతినిధులు పలుమార్లు కమిషనర్ కు సంబంధిత అధికారులకు మంత్రులను ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించి వినతి పత్రాలు సమర్పించారు.ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ అతిథి అధ్యాపకుల కొనసాగింపుకై అనుమతినిస్తూ జూన్ 15వ తారీకు నుండి వీరిని విధుల్లోకి తీసుకుంటున్నామని ఉత్తర్వులు జారీ చేశారు.దీని…

Read More

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు

*గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది* *మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ* *రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు* *బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు* *ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ…

Read More

వేటు కోసమే ప్రేవేటులో చేరాడు!?

`తప్పు కోవాల్సిన సమయం వచ్చింది? `తన తప్పులు బైట పడే కాలం ఎదురుకానుంది? `మంత్రి హరీష్‌ రావు తవ్వకాలు మొదలుపెట్టేలా వున్నారు? `సంకేతాలు అలాగే కనిపించాయి? `ఏదో జరిగేలా వుంది? `శంకరగిరి మాన్యాలు తప్పవని తెలుస్తోంది? `తనకు తానుగా తప్పుకునే అవకాశం కనిపించలేదు? `తప్పిస్తే తప్ప చేసిన తప్పులనుంచి బైట పడలేడు? `అందుకు వేటే సరైన మార్గం? `అందుకు చికిత్స ఇప్పటికిప్పుడు అవసరం? `ప్రైవేటులో చేరి సమస్య పక్కదారి పట్టిస్తే చాలు! `వస్తే సింపతి…లేకుంటే సాగనంపే వసతి?…

Read More

ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి

ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ఈరోజు తాడ్వాయి మండలంలోని గంగారం గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి గారి దశదినకర్మ కి హాజరై వారి ఫోటోకి నివాళులర్పించడం జరిగింది  దామెరవాయీ లో TRS పార్టీ కార్యకర్త మోరే చిన్న సమ్మయ్య గారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని చెప్పడం జరిగింది . వీరితో పాటుగా మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్…

Read More

గవర్నర్ పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

గవర్నర్ తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల గౌరవం ఎక్కువ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, నేటిధాత్రి :   గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారు వారితో రాని ఇబ్బంది ప్రస్తుత గవర్నర్ తమిళ సై తో ఎందుకు వస్తుంది. ఆమెకు గవర్నర్ పదవీ ఎలా అర్హత ఉంది అంటూ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫెయిర్ అయ్యారు.హైదరాబాద్…

Read More

కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత.

కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత. పెద్ద సంఖ్యలో చనిపోయి, నీటిపై తేలిన చేపలు గణేష్ విగ్రహాల నిమజ్జనమే కారణమని సొసైటీ సభ్యుల ఆందోళన. విషపూరిత రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనమే తమకు జీవనాధారం లేకుండా చేసిందని వారి ఆవేదన. నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని సొసైటీ సభ్యులకు పోలీసుల హెచ్చరికలు. తమను ఆదుకోవాలని‌ సొసైటీ సభ్యుల వేడుకోలు. అది కోకాపేట కొత్త చెరువు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ఆ చెరువులో చేపలన్నీ మృత్యు…

Read More

మొక్కుబడిగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ లు మెజారిటీ గా గైరాజారు నెక్కొండ, నేటి ధాత్రి: బుధవారం నెక్కొండ మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షుడు జాటోత్ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఎక్కువ శాతం గైరాజా కావడంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. 23 అంశాలపై సభ జరగాలని ఆయా శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వగ ఇందులో చాలా మంది అధికారులు గైరాజరయ్యారు. ముఖ్యమైన అంశాలలో ఒకటి ఎక్సైజ్ శాఖ…

Read More

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ప్రిన్సిపల్ నిర్లక్ష్యమా?

* నీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రిన్సిపాల్ *బిల్డింగ్ నిర్మాణానికి ఉన్న నీరు విద్యార్థులకు ఎందుకు లేవు..? *పూర్తిగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే అంటున్న విద్యార్థులు * కొన్ని నెలల క్రింద ఇది కేటీఆర్ ప్రారంభించాల్సిన గురుకుల పాఠశాల * బోరు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆర్ధిక సహాయం చేస్తా అన్నారు * ప్రతి విద్యార్థి తల్లిదండ్రి 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు మొగుళ్లపల్లి నేటిధాత్రి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో గత కొన్ని…

Read More

ఖమ్మంలో ఎంపి వద్దిరాజు పర్యటన

*మంత్రి పువ్వాడతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న రవిచంద్ర* *పలు వినాయక మండపాల సందర్శన* *ప్రత్యేక పూజలు, అన్నదానాలు,భక్తులతో కలసి భోజనం చేసిన ఎంపి*   మిన్నంటిన జై గణేశ జై జై గణేశ, గణేష్ మహరాజుకీ జై,జైజై గణేష్ మహరాజ్ నినాదాలు ఖమ్మం : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టణంలో,శివార్లలో బుధవారం విస్త్రతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రఘునాథ పాలెం మండలం కోటపాడు గ్రామం మాచినేని చెరువులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో…

Read More

అధికారాలే కాదు…కనిపించని అవమానాలు!?

`ఎన్నో కలలుగని వచ్చిన వారు కూడా ఉద్యోగాన్ని వదులుకున్నవారున్నారు? `పాలకుల ఒత్తిళ్లకు తొలొగ్గి ఇబ్బందులు పడ్డవాళ్లున్నారు? `పాలకులు చెప్పినట్టు వినని వాళ్లు లూప్‌ లైన్లో వుంటారు? `ప్రాధాన్యత లేని పదవులు నిర్వహిస్తుంటారు? `మేము నాయకులమౌతామని పార్టీలు పెట్టిన వాళ్లున్నారు? `పాలకులు నచ్చక ఉద్యోగం వదిలేసిన వాళ్లు కూడా వున్నారు? `నాయకులను గడగడలాడిరచిన వాళ్లు వున్నారు? `పాలకులు తప్పు చేస్తుంటే సరి చేసిన వాళ్లున్నారు? `వాళ్లెంత కష్టపడ్డా ప్రజలు సంతోషంగా వుంటే చాలనుకుంటారు? `అప్పుడప్పుడు సవాళ్లు ఎదుర్కొంటారు! `పాలకుల…

Read More

డిగ్రీ లెక్చరర్‌ రాధికకు డాక్టరేట్

డిగ్రీ లెక్చరర్ రాధిక భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో ఆప్టిక్స్ విధానంలో పలు అంశాలపై ఆమె పరిశోధన గ్రంథం రూపొందించారు. రాధిక‌ నారాయణ గూడలోని బాబూ జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర శాఖాధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఈ పరిశోధన రాధికకు కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆర్. సాయన్న పర్యవేక్షణలో జరిగింది. ఈ పరిశోధనకు సహకరించిన కాలేజీ…

Read More
error: Content is protected !!