దివ్యాంగుల ఉసురుపోసుకోకండి!
`మంత్రి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖలో అక్రమాలు జర చూడండి! `సిఎస్ గారు దివ్యాంగులు దీక్షలు చేస్తున్నారు…కనికరించండి! `కమీషనర్ తారుమారు చేస్తున్న లెక్కలు వెలికితీయండి! `ట్రైసైకిల్ తయారీ యూనిట్ వుండగా ప్రైవేటు వ్యక్తికి టెండరెందుకు? `ఇష్టానుసారం ధర చెల్లింపులెందుకు? `బ్యాటరీ ట్రైసైకిళ్లలో జరిగిన గోల్ మాల్ లెక్కలు తీయండి? `ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి టెండర్లెలా వెళ్తున్నాయో బైటపెట్టండి? `ఆక్టివా వెహికిల్ కొనుగోలు ధరలు చూడండి! `అడ్డగోలు ధరలెందుకు చెల్లించారో విచారించండి! `కొన్న వెహికిల్స్ ఎన్ని…దివ్యాంగులకు ఇచ్చినవి…