
కొమ్మాలలో బీఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక
వరంగల్/గీసుగొండ,నేటిధాత్రి : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పరకాల ఎమ్మెల్యే. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొమ్మాల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే రేవూరి తెలిపారు.పార్టీలో చేరిన వారిలో బస్కే మని, బస్కే సాంబయ్య,…