
ఉద్యోగ విరమణ సన్మానోత్సవం
ఆటపాటలతో చిందులేసిన విద్యార్థులు ఉపాధ్యాయవృత్తి మహోన్నతమైనది ఎంఈఓ రమాదేవి శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపా ధ్యాయులు పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. 1983 సంవత్సరంలో ఉపాధ్యా యురాలుగా ఎంపికై 40 సంవత్సరాలు విద్యాక్షేత్రంలో అమూల్యమైన సేవలందించిన 2024 సంవత్సరం ఏప్రిల్ ఉద్యోగ విరమణ పొందుతున్న చిదురాల శశికళ దేవి పదవి విరమణ మహోత్సవం జరిగిందిఈ పదవీ విరమణ మహోత్సవంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించి శశికళ…